mallikarjun onion farmer became a millionaire,one night millionaire farmer of a onion story,onion made a farmer to millionaire.
COMMON MAN TO MILLIONAIRE: A FARMER REAL STORY
ఒక సాధారణ రైతు
అతని పేరు మల్లికార్జున వారి సొంతూరు కర్ణాటక రాష్ట్రం లోని చిత్రదుర్గ గ్రామం లో నివసిస్తున్నాడు.
ఉల్లిపాయలు కొనాలంటే వాటి ధరలు చూసి జనాలు బెంబేలెత్తి పోతుంటే ఈ రైతు నీ మాత్రం కోటీశ్వరుడు నీ చేసింది అదే ఉల్లి పంట.
రైతు 20 ఎకరాల పొలం లో ఉల్లి. సాగు చేశాడు.
ఈసారి మార్కెట్ లో విపరీతం అయిన రేట్ ఉండడం తో ఆయన పంట పండింది.
ఇప్పటి వరకు 240 టన్నుల ఉల్లి అమ్మడం తో నాలుగు నర కోట్ల రూయలతో ఆయన ఆదాయం వచ్చింది అని చెప్పారు.
అతని ఈ స్థాయిలో డబ్బు వస్తుంది అని కలలో లో కూడా ఊహించలేదు అని అన్నాడు.
ప్రస్తుతం మార్కెట్ లో రేటు దాదాపు 200-/ వరకు ఉండడం కలిసి వచ్చింది.
చుట్టూ పక్కల వేరే రైతులు ఉల్లి సాగు చేసిన వారికి ఇంతల దిగుబడి లేదు అని చెప్పారు.
దిగుబడి కూడా బాగా ఉనందున ఈ రైతు దిశ తిరిగింది అనే చెప్పుకోవచ్చు.
పోయిన సారి అదయం అంతా లేకపోవడం తో
ఈసారి అప్పు చేసి పెట్టుబడి 20 ఎకరాల భూమి లో ఉల్లి పంట వేశాడు.
తనకు ఉన్న 10 ఎకరాలు తో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాను అని చెప్పాడు.
వచ్చిన డబ్బు తో అప్పులు తీర్చేసము అని ఉన్న డబ్బులో
ఇల్లు కొనుకుంటం అని ఆనందం వ్యక్తం చేశాడు.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అంటే ఏమో అనుకుంటం కానీ అది నిజమే అని ఈపుడు తెలుస్తుంది.